Surprise Me!

Hyderabad: ఎంజీబీఎస్ లోకి చేరిన మూసీ వరద నీరు..! | Oneindia Telugu

2025-09-27 85 Dailymotion

The Himayat Sagar and Usman Sagar twin reservoirs have become full due to the torrential rains that have been lashing the city for the past two days. As the flood was coming from the upper reaches, the officials opened the project gates and released the water downstream. The flood reached Musi after the gates of the twin reservoirs were opened. Musi took on a magnificent appearance at MGBS, Chadar Ghat and Moosaram Bagh.
గత రెండు రోజులుగా నగరంలో కురుస్తోన్న కుండపోత వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. జంట జలాశయాల గేట్లు తెరవడంతో మూసీకి వరద పొటెత్తింది. ఎంజీబీఎస్, చాదర్‎ఘాట్, మూసారాం బాగ్ వద్ద మూసీ మహోగ్రరూపం దాల్చింది.
#musifloods
#mgbs
#hyderabad

Buy Now on CodeCanyon